AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonam Kaur: ఇంతకూ ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ పెట్టినట్టు.?.. ట్వీట్ చేసి డిలీట్ చేసిన పూనమ్..

సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది నటి పూనమ్ కౌర్. 

Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 10, 2021 | 6:37 AM

Share
సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది నటి పూనమ్ కౌర్. 

సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది నటి పూనమ్ కౌర్. 

1 / 6
తాజాగా ఈ ముద్దుగుమ్మ విడాకుల గురించి ఓ ట్వీట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసింది. 

2 / 6
విడాకులు తీసుకున్న మ‌హిళలనే స‌మాజంలో ఇబ్బందులు పెడతారని, వారిని మాటలతో బాధిస్తారని రాసుకొచ్చింది.

3 / 6
మ‌హిళ‌ల‌ వల్లే పురుషుల‌కు ఇబ్బందిక‌ర పరిస్థితులు వస్తుంటాయని సమాజం అంటుంద‌ని చెప్పింది.

4 / 6
 ఇప్పటికి కూడా మనం విడాకుల అంశాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగామా? అని ప్ర‌శ్నించింది.

5 / 6
అయితే వెంటనే ఈ పోస్ట్ ను డిలీట్ చేయడంతో అసలు పూనమ్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందా అన్న చర్చ జరుగుతుంది. 

6 / 6
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?