Sree Leela: ఈ గ్లామర్స్ బ్యూటీ కోసం గూగుల్‌ను గాలించేస్తున్నారు కుర్రకారు.. అమ్మడి అందం అలాంటిది మరి..
టాలీవుడ్ లో కొత్త అందాలకు ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే ఉప్పెన సినిమాతో అడుగుపెట్టిన కృతి శెట్టి క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో మరో ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులోకి రానుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
