AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్ది మూవీని రిజక్ట్ చేసిన క్రేజీ బ్యూటీ.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ పెద్ది. బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కలిసి నటించారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ క్రేజీ బ్యూటీ పెద్ది మూవీలో ఛాన్స్ రిజక్ట్ చేసిందంట. కాగా, దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 02, 2026 | 5:30 PM

Share
చాలా మంది హీరోయిన్స్ పెద్ద ప్రాజెక్ట్‌లో చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఎంత చిన్న పాత్ర అయినా సరే స్టార్ హీరో మూవీలో మాత్రం నటించాలి అనుకుంటారు. కానీ ఈ బ్యూటీ ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చినా చాలా సులభంగా రిజక్ట్ చేసిందంట. అయితే దీనికి కూడా కారణం ఉన్నదంటూ, ఆ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

1 / 5
అందాల ముద్దుగుమ్మ మలయాళం బ్యూటీ సాస్విక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది చాలా సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. తన అంద చందాలతో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.

2 / 5
అయితే ఈ చిన్నది పెద్ది సీమాలో ఓ పాత్రకు చాలా బాగా సెట్ అవుతుందిని మూవీ యూనిట్ ఈ బ్యూటీని సంప్రదించారంట. కానీ చాలా సులభంగా చిన్నది రిజక్ట్ చేసిందంట. ఓ ఇంటర్యూలో దానికి మూవీ వదులుకోవడానికి గల కారణం తెలియజేసింది.

3 / 5
ఆమె మాట్లాడుతూ, నాకు పెద్ది సినిమాలో అవకాశం వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ రామ్ చరణ్‌కు తల్లిగా నటించమన్నారు. దీంతో నేను మూవీకి నో చెప్పాను. నా వయసు 33 ఏళ్లు ఇప్పుడు నాకు తల్లి పాత్రలు చేయడం అంతగా ఇష్టం లేదు, తమిళ మూవీ లబ్బర్ పందులో హీరోయిన్ తల్లిగా నటించా. అప్పటి నుంచి చాలా చిత్రాల్లో తల్లి రోల్స్ వచ్చాయి. వాటన్నింటినీ రిజక్ట్ చేశాను.

4 / 5
ఈ క్రమంలోనే పెద్ది మూవీలో కూడా తల్లి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చింది. కానీ నాకు రామ్ చరణ్‌కు తల్లిగా నటించడం ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ అందాల మద్దుగుమ్మ చివరగా తెలుగులో  నితిన్ తమ్ముడు చిత్రంలో నటించింది.

5 / 5
Follow Us
పెద్ది మూవీని రిజక్ట్ చేసిన క్రేజీ బ్యూటీ.. కారణం తెలిస్తే షాకే

చార్టర్డ్ విమానం వదిలి.. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం

నన్ను హీరోగా తీసేయ్ అన్నారు.. RGV గారు అలా అంటారనుకోలేదు

లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తాతయ్య పెద్ద దర్శకుడా?

ఐపీఎల్‌లో రూ.కోట్లు పలికిన ప్లేయర్.. ఇప్పుడో సాధారణ ఉద్యోగి

ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ గ్యాస్ సిలిండర్ పేలే అవకాశం..

రొటీన్‌ చపాతీ బోర్‌ కొట్టిందా?.. ఒక్కసారి ఓట్స్‌ రోటి ట్రై చేయండి

గోదావరి పుష్కరాల కోసం మాస్టర్ ప్లాన్!
గోదావరి పుష్కరాల కోసం మాస్టర్ ప్లాన్!
టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు చెప్పింది.. కట్ చేస్తే

తెలంగాణ నడిబొడ్డున జనసేన పుట్టింది.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు