NTR – Devara: దేవరకు తెలుగులో ప్రమోషన్‌తో పనిలేదా.? ఎన్టీఆర్ అనే పేరు చాలా.?
దేవరకు తెలుగులో ప్రమోషన్‌తో పనిలేదు.. జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు చాలిక్కడ.. ఆ బ్రాండ్‌తోనే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. అసలు సమస్యంతా పక్క ఇండస్ట్రీల్లోనే వస్తుంది. మరీ ముఖ్యంగా హిందీలో దేవరను ఎంత వరకు ఓన్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి దానికోసం దేవర ఫాలో అవుతున్న ఫార్ములా ఏంటి.? మరో 10 రోజుల్లోనే దేవర వచ్చేస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు.