AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాలను అలా దాచకే పిల్లా.. అదిరిపోయే లుక్‌లో నోరా ఫతేహి!

అందాల ముద్దుగుమ్మ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాలో మనోహరీ పాటతో పాటతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొని, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ తన అందంతో అందరినీ కట్టిపడేసింది. డిఫరెంట్‌ లుక్‌లో తన అందాలను దాచేస్తున్నట్లుగా ఉండే ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్‌పై ఓ లుక్ వేయండి.

Samatha J
| Edited By: |

Updated on: Aug 13, 2025 | 5:13 PM

Share
బ్యూటీ నోరా ఫతేహి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం,  సింగర్‌గా , డ్యాన్సర్‌గా, మోడల్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిన్నది బాలీవు, టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

1 / 5
ముఖ్యంగా ఈ బ్యూటీ దిల్బర్ అనే సాంగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. టెంపర్, బాహుబలిలో మనోహారి, అలాగే హిందీలో కూడా అనేక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ, 2 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటూ సత్తా చాటుతుంది ఈ చిన్నది.

2 / 5
అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ 2014లో వచ్చి రోర్ : టైగెర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ అనే సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్‌పైకి అడుగు పెట్టి, చాలా సినిమాల్లో నటించి, తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది.  లోఫర్, ఊపిరి, కిక్ 2 వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన అంద చందాలతో రచ్చ చేసింది. గ్లామర్ డోస్ పెంచుతూ, అచ్చం అప్సరే నేలకు దిగివచ్చిందా అన్నట్లు పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. అందులో ఈ అమ్మడును చూస్తే మతిపోవాల్సిందే.

4 / 5
వైట్ కలర్ సారీలో .. డిఫరెంట్ లుక్‌లో ముఖంపై వైట్ చున్నీ కప్పుతున్నట్లూ.. తన అందాలను దాచేస్తున్నట్లు కనిపించే ఈ ఫొటోలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. చివరి వరకు నవ్వుతూనే ఉంటారు ..

IND vs WI: ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?

ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!

రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?

చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ

తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..

మటన్ ముక్కలు దూదిలా ఉడికి మెత్తగా ఉండాలంటే ఈ రెండు వేస్తే చాలు

నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు.. రకుల్ ప్రీత్ సింగ్..

మా ఊరికి మందు వద్దు.. బెల్ట్ షాపులు వ్యతిరేకంగా రోడ్డెక్కిన యువత!