AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: మాస్ కోసం క్లాస్ ఆడియన్స్ ని నాని పక్కన పెడుతున్నారా

నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా..? అదేంటి.. వరసపెట్టి విజయాలతో పాటు 100 కోట్ల సినిమాలు ఇస్తున్న హీరోను పట్టుకుని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి అర్థం లేకుండా అనుకుంటున్నారు కదా..? కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్‌కు ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. మరి అభిమానులనే టెన్షన్ పెట్టేలా నాని ఏం చేస్తున్నారు..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Feb 17, 2025 | 9:50 PM

Share
ఇదిగో.. నాని అంటే మన ఆడియన్స్‌కు ఇలాగే కూల్‌గా పక్కింటి అబ్బాయిగా కనిపిస్తుంటారు. ఏమండోయ్ నానిగారూ అంటే.. ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు.

1 / 5
కానీ మెల్లగా మాస్ వైపు టర్న్ అవుతూ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా వెళ్తున్నారు న్యాచురల్ స్టార్. ఈయన సినిమాల్లో రానురాను వయోలెన్స్ మరీ ఎక్కువైపోతుంది.

2 / 5
కెరీర్ మొదట్నుంచి అప్పుడప్పుడూ మాస్ సినిమాలు చేస్తున్నా.. నాని ఫోకస్ అంతా క్లాస్‌పైనే ఉండేది. కానీ దసరా తర్వాత రూట్ మార్చారు నాని. హాయ్ నాన్నతో ఓసారి అలా క్లాస్ టచ్ ఇచ్చినా.. సరిపోదా శనివారంతో మళ్లీ యాక్షన్ బాటే పట్టారు.

3 / 5
ఇక ఇప్పుడు సెట్స్‌పై ఉన్న సినిమాలు చూస్తుంటే.. పాత నాని కనిపించడం కష్టమే అనిపిస్తుంది. హిట్ 3, ప్యారడైజ్ సినిమాల్లో వయోలెన్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుంది. పిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేసారు నాని.

4 / 5
వీటివల్ల మార్కెట్ పెరుగుతుందేమో కానీ.. కెరీర్‌కు అండగా నిలిచిన ఫ్యామిలీ ఆడియన్స్‌కు నాని దూరం అవుతున్నారేమో అనే చర్చ మొదలైందిప్పుడు. మరి చూడాలిక.. నాని ధైర్యమేంటో..? ఆయనేం చేయబోతున్నారో..?

5 / 5
Follow Us
గోవా వెళ్లేవారికి రిలీఫ్.. తగ్గనున్న ప్రయాణం

మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..

స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్

ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?

పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్

ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..

మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ

కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..

కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..

సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..