మెగాస్టార్ చిరంజీవితో నందమూరి హరికృష్ణ పక్కన అక్కినేని నాగార్జున
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నందమూరి హరికృష్ణ జ్ఞాపకాలు.
జగన్ మోహన్ రెడ్డితో నందమూరి హరికృష్ణ .
పవన్ కళ్యాణ్ తో నందమూరి హరికృష్ణ (ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు కావడం విశేషం).
నందమూరి హరికృష్ణ టోటల్ ఫ్యామిలీ ని ఎప్పుడైనా చూసారా..
అనుదమ్ముల అనుబంధానికి చిరునామాగా తమ్ముడు బాలకృష్ణ తో నందమూరి హరికృష్ణ .
ప్రస్తుత రాజకీయా ప్రముఖులతో అప్పట్లో నందమూరి హరికృష్ణ.
తండ్రి రథసారధిగా నందమూరి హరికృష్ణ .
ప్రిన్స్ మహేష్ బాబు తో నందమూరి హరికృష్ణ పక్కనే మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో నందమూరి హరికృష్ణ .
తండ్రి నందమూరి తారక రామారావు మరికొంతమంది ప్రముఖులతో చిన్నతంలోన నందమూరి హరికృష్ణ .
అరుదైన గౌరవం దక్కించుకున్న నందమూరి హరికృష్ణ.
ప్రిన్స్ మహేష్ బాబు తో నందమూరి హరికృష్ణ పక్కనే ఇప్పటి తారక రాముడు jr.ఎన్టీఆర్.
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నా జేరి.ఎన్టీఆర్ తో తండ్రి నందమూరి హరికృష్ణ మధుర క్షణాలు.
తండ్రి తారక రామారావుతో నందమూరి హరికృష్ణ.అన్నదమ్ముల న అనుబంధంలో
నందమూరి హరికృష్ణ కుటుంబసభ్యులతో మధుర క్షణాలు.
కొడుకులు కళ్యాణ్ రామ్ ,తారక రామ్ తో నందమూరి హరికృష్ణ .ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణతో హరికృష్ణ.
అక్కినేని నాగార్జునతో నందమూరి హరికృష్ణ కు ఉన్న అనుబంధం గురించి ప్రతేకంగా చెప్పనవసరం లేదు.తోడబుట్టకపోయిన సొంత అన్నయ్య అంటూ నాగార్జున చాల సార్లు చెప్పారు.
నందమూరి హరికృష్ణ అరుదైన చిత్రం.
సెప్టెంబర్ 2 1956 లో జన్మించిన నందమూరి హరికృష్ణ ఆగష్టు 29 2018లో రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు.