3 / 5
కూలీ మాత్రం ఎల్సీయూలో ఉండదు. కానీ, మిగిలిన ఎల్సీయూ కేరక్టర్లను కలిపి నెక్స్ట్ మూవీ తీస్తాను అని అనౌన్స్ చేశారు లోకేష్. మరి విక్రమ్లోనే మిగిలిన హీరోలను ఇంక్లూడ్ చేస్తారా? లేకుంటే, సరికొత్త సబ్జెక్ట్ ని ప్రిపేర్ చేశారా అనే చర్చ మొదలైంది. రోలెక్స్ తో పూర్తి స్థాయి సినిమా ఎప్పుడు ఉంటుందనే డిస్కషన్ కూడా మరోవైపు మొదలైంది.