Nayanthara: అదిరిన గ్లామర్.. క్యూట్ లుక్స్.. నయన్ అందాలు చూస్తే వావ్ అనాల్సిందే.!

|

Oct 29, 2024 | 3:03 PM

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరిగా జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయన్. ప్రస్తుతం కుటుంబంతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే.. తన భర్త, పిల్లలతో కలిసి సమయం గడుపుతుంది నయనతార. ఎప్పుడు నెట్టింట యాక్టీవ్ గా ఉంటూ.. ఫ్యామిలీ, పిల్లల విషయాలు పంచుకుంటూ ఉంటుంది నయన్..గతంలో కొన్ని రోజులుగా లేడీ సూపర్ స్టార్ నయనతార,

1 / 6
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరిగా జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నయన్.

2 / 6
తాను బికినీ వేసుకోవటం అందరికీ సమస్యలా మారిందన్నారు. కానీ తాను ఏదో ప్రూవ్ చేయాలని అలా చేయలేదని, కేవలం కథ డిమాండ్ మేరకే బికినీ వేసుకున్నా అన్నారు నయన్‌.

3 / 6
ఎప్పుడు నెట్టింట యాక్టీవ్ గా ఉంటూ.. ఫ్యామిలీ, పిల్లల విషయాలు పంచుకుంటూ ఉంటుంది నయన్..

4 / 6
డిజిటల్ షో విషయంలోనూ వివాదాలను ఫేస్ చేశారు నయన్‌. ఆ షోలో నానూమ్ రౌడీదాన్‌ సినిమా కంటెంట్ వాడటంపై ధనుష్ అభ్యంతరం చెప్పటంతో సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు నయనతార. దీంతో ఈ ఇద్దరి వివాదం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

5 / 6
ఓవైపు వరుస సినిమాలు.. మరోవైపు 9Skin అంటూ వ్యాపార రంగంలో బిజీగా ఉన్న నయన్… తాజాగా కొత్త సందేహాలకు తెర తీసింది.

6 / 6
అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయన్ ఒకరు. ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లవరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.