Sai Pallvai-Sreeleela: సాయిపల్లవి తో శ్రీలీల కు పోలికేంటో తెలుసా ??

| Edited By: Phani CH

May 15, 2024 | 4:28 PM

ఎవరికైనా ఒక గోల్‌ ఉంటుంది. దాన్ని సాధించాలని పాటుపడతారు. కష్టపడి సాధించుకుంటారు. అదే ఒకటికి రెండు గోల్స్ ఉన్నవారి పరిస్థితి ఏంటి ?? అందులోనూ డాక్టర్‌ కమ్‌ యాక్టర్లుగా చలామణి కావాలనుకున్నప్పుడు ఆ సిట్చువేషన్‌ ఎలా ఉంటుంది? మమ్మల్ని అడగండి మేం చెబుతాం అని అంటున్నారు సాయిపల్లవి అండ్‌ శ్రీలీల. స్టెప్పులేసినా, స్టెతస్కోప్‌ చేతబట్టినా మేమేనని గట్టిగా చెప్పేస్తున్నారు ఈ బ్యూటీలు.

1 / 5

ఎవరికైనా ఒక గోల్‌ ఉంటుంది. దాన్ని సాధించాలని పాటుపడతారు. కష్టపడి సాధించుకుంటారు. అదే ఒకటికి రెండు గోల్స్ ఉన్నవారి పరిస్థితి ఏంటి ?? అందులోనూ డాక్టర్‌ కమ్‌ యాక్టర్లుగా చలామణి కావాలనుకున్నప్పుడు ఆ సిట్చువేషన్‌ ఎలా ఉంటుంది?

2 / 5
మమ్మల్ని అడగండి మేం చెబుతాం అని అంటున్నారు సాయిపల్లవి అండ్‌ శ్రీలీల. స్టెప్పులేసినా, స్టెతస్కోప్‌ చేతబట్టినా మేమేనని గట్టిగా చెప్పేస్తున్నారు ఈ బ్యూటీలు.

3 / 5
ఈ ఏడాది గుంటూరు కారంతో కుర్రకారు గుండెల్లో నాన్‌స్టాప్‌గా స్టెప్పులేస్తున్నారు శ్రీలీల. చిన్నప్పటి నుంచి ఎన్నో స్టేజ్‌ల మీద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారట శ్రీలీల. ఆ ఎక్స్ పీరియన్స్ తోనే తాను నటిగా ఎదిగానని అంటున్నారు. డాక్టర్‌ కావాలన్నది మాత్రం తన చిన్నప్పటి కల అని అన్నారు శ్రీలీల.

4 / 5
తాజాగా విజయ్ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తానికి ఈ కథకు సాయి పల్లవి ఓకే చెప్పారంటే మాత్రం.. సమ్‌థింగ్ స్పెషల్ ఉన్నట్లే.

5 / 5
నటిగా ఈ ఏడాది ఉత్తరాదిన అడుగుపెడుతున్నారు ఈ బ్యూటీ. ఆల్రెడీ సౌత్‌లో ప్రూవ్‌ చేసుకున్న రౌడీ బేబీ, తప్పకుండా ఏదో ఒక రోజు వైద్యాన్ని ప్రాక్టీస్‌ చేస్తాననీ అంటున్నారు. అటు నటనైనా, ఇటు వైద్యమైనా జనాలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుందన్నది ఈ బ్యూటీల మాట.