- Telugu News Photo Gallery Cinema photos Know About This Actress Who Not Active In Movies last 7 Years, She Is Malaika Arora
Tollywood: ఏందీ అమ్మడు ఈ క్రేజ్.. ఏడేళ్లుగా సినిమాలు లేవు.. అయినా కోట్ల సంపాదన..
వయసు 51 సంవత్సరాలు.. అయినా ఈ బ్యూటీ క్రేజ్ తగ్గడం లేదు. ఏడేళ్లుగా సినిమాలు లేవు.. అయినా కోట్లు సంపాదిస్తుంది. స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఉపేసింది. ఇప్పుడు నెట్టింట ఈ అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కుద్ది... బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. స్పెషల్ పాటలతో యువతను ఆకట్టుకుంది.
Updated on: Sep 10, 2025 | 5:28 PM

బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. స్పెషల్ పాటలతో యువతను ఆకట్టుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. 51 ఏళ్ల వయసులోనూ ఈ అమ్మడు హవా ఏమాత్రం తగ్గడం లేదు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే..

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మలైకా అరోరా. అటు గ్లామర్.. ఇటు వ్యాపారరంగాల్లోనూ సత్తా చాటుతుంది. మలైకా అపార్ట్‌మెంట్ లోఖండ్‌వాలాలోని రన్‌వాల్ ఎలిగంటే అనే హై-రైజ్ సొసైటీలోని 15వ అంతస్తులో నివసిస్తుంది.

మలైకా 2018లో ఆ ఫ్లాట్‌ను రూ.3.26 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడు సంవత్సరాలలో, ఆ ప్రాంతంలోని ఆస్తుల విలువ పెరిగింది, దీని వలన ఆమె దానిని రూ.5.3 కోట్లకు అమ్మగలిగింది.

ఈ డీల్ కోసం రిజిస్ట్రేషన్ 21 ఆగస్టు 2025న పూర్తయింది. రిజిస్ట్రేషన్ ఫీజులు, టాంప్ డ్యూటీని కవర్ చేస్తూ వారు అదనంగా రూ.31.38 లక్షలు చెల్లించారు.

గత సంవత్సరంలోనే, రన్‌వాల్ ఎలిగంటే ప్రాజెక్ట్‌లో 22 ఆస్తి లావాదేవీలు జరిగాయి, వీటి మొత్తం విలువ రూ.109 కోట్లు. ఈ సొసైటీలో చదరపు అడుగుకు సగటు ధర రూ.33,150గా ఉంది. చాలాకాలంగా ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది.




