AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: కొత్త సినిమాకు సైన్‌ చేసిన కీర్తి సురేష్‌..

కీర్తి సురేష్ మళ్లీ సినిమాలతో బిజీ అవుతారా..? లేదంటే పెళ్లి తర్వాత తీసుకుంటున్న గ్యాప్ కంటిన్యూ చేస్తారా..? ఆఫ్టర్ మ్యారేజ్ కొత్త సినిమాలేవీ కీర్తి ఎందుకు సైన్ చేయట్లేదు..? కావాలనే బ్రేక్ తీసుకుంటున్నారా లేదంటే నటనకు స్వస్తి చెప్పాలనుకుంటున్నారా..? వీటన్నింటికీ సమాధానం వచ్చేసింది.. కీర్తి కొత్త సినిమాకు ఓకే చెప్పేసింది.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Feb 15, 2025 | 6:47 PM

Share
పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచి కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చారు. బేబీ జాన్‌లో అమ్మడి గ్లామర్ షో మామూలుగా లేదు. సినిమా ఫ్లాపైనా.. కీర్తి గ్లామర్ మాత్రం బ్లాక్‌బస్టర్.

1 / 5
బాలీవుడ్‌లో ఈ భామ పేరు బాగా రీ సౌండ్ వస్తుందిప్పుడు. ఊ అనాలే గానీ అక్కడ్నుంచి ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి కూడా. అయితే పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్నారు కీర్తి.

2 / 5
పెళ్లి తర్వాత ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ సైన్ చేయని కీర్తి సురేష్.. ఇదివరకు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తున్నారు. పైగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు భర్తతో కలిసి ఫోటోషూట్స్ చేస్తున్నారు కీర్తి.

3 / 5

తాజాగా కొత్త సినిమాకు సైన్ చేసారు ఈ భామ. అది కూడా సొంత భాష మలయాళంలోనే ఒప్పుకున్నారు కీర్తి. 2018 ఫేమ్ టోవినో థామస్‌తో ఈమె సినిమా చేయబోతున్నారు. అప్పుడెప్పుడో సైన్ చేసిన రివాల్వర్ రీటాతో పాటు తమిళంలో కన్నివేడి సినిమాలు చేస్తున్నారు కీర్తి.

4 / 5
తాజాగా టొవినోతో కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేసారు కీర్తి. ఈ విషయంపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు టొవినో. దాంతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా బాగానే చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌కు అక్క అనే సిరీస్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
షాకింగ్‌ న్యూస్‌.. బంగారం 3 లక్షలు, వెండి 5 లక్షలు దాటనుందా?

క్రెడిట్‌ కార్డు.. హిడెన్‌ ఛార్జీల గురించి తెలుసా?

ఆయన మిస్సింగ్ మిస్టరీని విచారిస్తుండగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..

బీట్‌రూట్ - చియా సీడ్స్ నీరు కలిపి తీసుకుంటే బంపర్‌ బెనిఫిట్స్‌..

ఆ ప్రముఖ ఆలయంలో శ్రీముఖి ప్రత్యేక పూజలు.. బ్యూటిఫుల్ ఫొటోస్

16 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డ్ రిపీట్ చేసిన జడ్డూ.. అదేంటంటే?

నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు...

పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులే నవ్వులు

మోదీ మెచ్చిన మెలోడీ చాక్లెట్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?

మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!