Rashmika Mandanna: మూలాలను మర్చిపోతావా.? రష్మిక మీద కన్నడిగుల ఫైర్
పాత్ర బావుండి.. సినిమాను డ్రైవ్ చేస్తుందన్న నమ్మకం ఉంటే చాలు.. అమ్మమ్మ పాత్రల్లో నటించడానికైనా నేను రెడీ అని రష్మిక అలా స్టేట్‌మెంట్ ఇచ్చారో లేదో.. ముందు నువ్వెక్కడి నుంచి వచ్చావో గుర్తుచేసుకో.. ఆ తర్వాత. అమ్మ, అమ్మమ్మ రోల్స్ గురించి మాట్లాడుదువుగానీ అంటూ నెట్టింట్లో నిప్పులు కురవడం మొదలైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
