AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Kevvu Kartheek: కూతురు పుట్టు వెంట్రుకల వేడుక.. యాదగిరి గుట్టలో జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. ఫొటోస్

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ తన కూతురు శ్రీకరి తొలి తలనీలాలు యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామివారికి సమర్పించాడు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా అతనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Basha Shek
|

Updated on: Sep 29, 2026 | 9:55 PM

Share
 జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో  కెవ్వు కార్తీక్ కూడా ఒకడు. ఇక సాధారణ ఆర్టిస్టుగా ఈ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతను తన ట్యాలెంట్ తో టీమ్ లీడర్ దాకా ఎదిగాడు. 'కెవ్వు కార్తిక్' పేరుతో అతని చేసే స్కిట్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే యూట్యూబ్ లోనూ కార్తీక్ స్కిట్స్ కు చాలా మంది రెస్పాన్స్ వస్తోంది.

1 / 5
  కాగా లక్షల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్నివదిలి పెట్టి మర ఇండస్ట్రీలోకి వచ్చాడు కెవ్వ కార్తిక్. ఇప్పుడు తన ప్రతిభతో జబర్దస్త్ తో పాటు పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్నాడీ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్.

2 / 5
 టీవీ షోలు, సినిమాల సంగతి పక్కన పెడితే.. రెండేళ్ల క్రితం సిరి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కార్తిక్. తమ పండంటి కాపురానికి ప్రతీకగా ఈ ఏడాది మే 17న శ్రీకరి  అనే ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారీ జబర్దస్త్ కపుల్.

3 / 5
 తాజాగా   తన కూతురు పుట్టు వెంట్రుకలను యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామివారికి సమర్పించాడు కెవ్వు కార్తీక్. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించాడీ జబర్దస్త్ కమెడియన్.

4 / 5
 ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా కార్తీకే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు బుల్లితెర ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు కెవ్వు కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

5 / 5
Follow Us
రుణం చెల్లించకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయవచ్చా?

సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు 2027.. లింక్ ఇదే

IND vs NZ: సిరీస్‌పై కన్నేస్తే, భారీ ప్రమాదమే ముంచుకొస్తోందిగా..!

బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

హెల్మెట్‌తో సాధారణ బాటసారిలా సంజూ శాంసన్.. కట్‌చేస్తే..

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. 67 మందికి గాయాలు!

ఇక బట్టీ పట్టి రాస్తే సరిపోదు.. ఇంటర్ ప్రశ్నపత్రాల్లో కీలక మార్పు

నేటి రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి శుభవార్తలు, ధనలాభం!

పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య ఉద్యోగం.. సూత్రదారులు వారేనా?