Movie News: భారతీయుడు రిజల్ట్ సర్ఫిరాకి ప్లస్ అయిందా.? క్రిటిక్స్ఏమంటున్నారు.?
28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడిని ఇప్పుడొచ్చిన భారతీయుడు2 గుర్తుచేసిందా? లేదా? అనే మాట ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. దానికి బదులు, కమల్‌హాసన్ వల్ల అక్షయ్ బాగా లాభపడినట్టున్నారు కదా.... శంకర్ వల్ల సుధా కొంగర పేరు నార్త్ లో మారుమోగుతోందట కదా... అనే మాటలే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ కమల్ - అక్షయ్, శంకర్ - సుధా కొంగర కంపేరిజన్ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
