AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేంజర్ జోన్‌లో స్పై యూనివర్స్.. కొన్ని రోజులు బ్రేక్ ఇస్తే బెటర్

బాలీవుడ్‌లో స్పై యూనివర్స్ డేంజర్ జోన్‌లోకి ఎంటర్ అయిందా..? ఆ సినిమాలకు ఇకపై బ్రేకులు పడబోతున్నాయా..? ఇండియన్ స్క్రీన్‌పై స్పై బేస్డ్ డ్రామాలు ఇక చూడలేమా..? ఈ జోనర్ సినిమాలు టైమ్ కలిసిరావట్లేదని మొత్తం స్పై దుకాణమే మూసేయాలని యష్ రాజ్ ఫిల్మ్స్ డిసైడ్ అయిపోయారా..? అసలేం జరుగుతుంది స్పై యూనివర్స్‌లో..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Aug 25, 2025 | 8:17 PM

Share
బాలీవుడ్‌లో స్పై యూనివర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 13 ఏళ్ళ కింద సల్మాన్ ఖాన్ ఏక్ తా టైగర్‌తో మొదలైంది ఈ యూనివర్స్. ఆ తర్వాత అదే సిరీస్‌లో వచ్చిన టైగర్ జిందా హై బ్లాక్‌బస్టర్ అయింది.

1 / 5
ఇక షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది.  వార్ సినిమా సైతం స్పై యూనివర్స్‌లో భాగంగానే వచ్చింది.. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా 2019లో విడుదలైంది.

2 / 5
పఠాన్ వరకు స్పై సినిమాలకు తిరుగులేదు.. కానీ సల్మాన్ ఖాన్ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ సైతం అంచనాలు అందుకోలేదు. అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉండటంతో ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు.

3 / 5
వార్ 2లోనూ కొత్త కథ ఏమీ ఉండదని ముందు నుంచే ఊహించారు ఆడియన్స్. వాళ్ల అంచనాలు తప్పు కాలేదు.. మళ్లీ అలాంటి కథతోనే వచ్చింది వార్ 2. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ ఉన్నారు కాబట్టి ఓపెనింగ్స్ వరకు రప్ఫాడించింది వార్ 2. కానీ అసలు పరీక్ష వచ్చేసరికి చేతులెత్తేసింది. చాలా రోజుల తర్వాత తారక్ నిరాశ పరిచిన సినిమా ఇది.

4 / 5
వార్ 2 విడుదలకు ముందే స్పై సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ క్రమంలోనే షారుఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ Vs పఠాన్ ఆలోచన మానుకున్నారు. ఇదే జరిగితే స్పై సినిమాల్లో వార్ 2 చివరిది అవుతుంది. అలియా భట్‌తో ఆల్ఫా అనే లేడీ ఓరియెంటెడ్ స్పై సినిమా నిర్మిస్తుంది YRF. దీని తర్వాత స్పై సినిమాలు ఇక ఉండకపోవచ్చు.

5 / 5
Follow Us
ద్రవిడ్‌లాగే రహానేకు పెద్దగా గుర్తింపు దక్కలేదు: సునీల్ గవాస్కర్

నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లల్లో ప్రత్యేక రైళ్లు

అక్వా రైతులకు పండగే పండగ.. మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్!

ధోని ఎలాంటోడంటే.. రిటైర్మెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన రహానె

శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..

స్నేహితుడు శత్రువైతే ఒక్క పని చేయండి.. ప్రేమానంద మహారాజ్ సలహా..

750 ఎకరాల్లో రూ.6వేల కోట్లతో ప్రారంభమైన భారీ ప్రాజెక్ట్..

రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు

గురు మౌఢ్య త్యాగంతో ఆ రాశులకు మహర్దశ.. వారికి ఆకస్మిక ధనలాభం