Thriller Movies: థ్రిల్లర్ సినిమా తీస్తున్నారా.. అయితే రాసి పెట్టుకోండి మీ బొమ్మ బ్లాక్ బస్టర్..!
అదేంటి అంత నమ్మకంగా థ్రిల్లర్ సినిమా తీస్తుంటే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు.. అదేం లాజిక్ అనుకుంటున్నారా..? ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత సక్సెస్ పర్సంటేజ్ ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ కు కనిపిస్తోంది. కాస్త ఎంటర్టైన్ చేసి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సినిమా చేస్తే చాలు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకాలు ప్రేక్షకులు దర్శక నిర్మాతలకు ఇస్తున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
