Sara Ali Khan: మళ్లీ తీర్థయాత్ర.. క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ సారా అలీఖాన్
నార్త్ సర్కిల్స్ లో స్టార్ కిడ్ సారా అలీఖాన్ ఎప్పుడూ హాట్ టాపికే. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తన మూవీ సెలక్షన్ నుంచి.. పర్సనల్ ట్రిప్స్ వరకు ప్రతీ విషయం లోనూ న్యూస్ మేకర్ అవుతున్నారు సారా. తాజాగా తన క్యారెక్టర్, ఇంట్రస్ట్ ల గురించి సెన్సేషన్ కామెంట్స్ చేశారు సారా అలీ ఖాన్. తన డివోషనల్ ట్రిప్స్, పాటు వెకేషన్ బ్రేక్స్ తో ఎప్పుడు వార్తల్లో హల్ చల్ చేసే బ్యూటీ... ఈ రెండు వేరియేషన్స్ గురించి మాట్లాడారు.