Samantha: సమంత ప్లానింగ్ వర్కవుట్ అవుతుందా.? ప్రొఫెషనల్ వేరు.. పర్సనల్ వేరు..
ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉండటం కెరీర్‌కు ఎంత కీలకమో.. పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం తెలియక చాలా మంది తెగ కష్టపడుతుంటారు. కానీ తను అలా కాదంటున్నారు సమంత. ఇటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. అటు ప్రొఫెషనల్‌గానూ రప్ఫాడిస్తున్న స్యామ్పై స్పెషల్ స్టోరీ.. చాలా రోజుల తర్వాత కెరీర్లో బిజీగా ఉన్నారు సమంత.