- Telugu News Photo Gallery Cinema photos Heroine Rashmika Mandanna change plan for her upcoming Movies Telugu Actress Photos
Rashmika: ప్లాన్ ఛేంజ్.! అప్పుడు కన్నడ.. ఇప్పుడు తెలుగు
రష్మిక మందన్న పూర్వజన్మలో పుట్ బాల్ ప్లేయర్ అయ్యుంటారబ్బా..! అదేంటి అలా అంటున్నారు..? ఫుట్ బాల్‌కు ఈమెకు లింక్ ఏంటనే డౌట్ రావచ్చు. కానీ మేం ఇచ్చే ఎక్స్‌ప్లెనేషన్ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు.. ఈ జన్మలోనే ఫుట్ బాల్ ప్లేయర్ అని. ఆమె ఆడే గేమ్ అలా ఉంది మరి. ఇంతకీ రష్మిక ఎవరితో ఫుట్ బాల్ ఆడుతున్నారు..? ఆవిడ కరెక్టుగానే చెప్పిందిరా.. తను చేసే పనులకు మైండ్ బ్లాక్ అయిపోద్దని..
Updated on: Nov 13, 2023 | 7:12 AM

రష్మిక మందన్న పూర్వజన్మలో పుట్ బాల్ ప్లేయర్ అయ్యుంటారబ్బా..! అదేంటి అలా అంటున్నారు..? ఫుట్ బాల్‌కు ఈమెకు లింక్ ఏంటనే డౌట్ రావచ్చు. కానీ మేం ఇచ్చే ఎక్స్‌ప్లెనేషన్ చూసిన తర్వాత మీరే అంటారు రష్మిక పూర్వ జన్మలో కాదు..

ఈ జన్మలోనే ఫుట్ బాల్ ప్లేయర్ అని. ఆమె ఆడే గేమ్ అలా ఉంది మరి. ఇంతకీ రష్మిక ఎవరితో ఫుట్ బాల్ ఆడుతున్నారు..? ఆవిడ కరెక్టుగానే చెప్పిందిరా.. తను చేసే పనులకు మైండ్ బ్లాక్ అయిపోద్దని..

మనకే అర్థం కావడానికి కాస్త టైమ్ పట్టింది అంటున్నారు రష్మిక తీరు చూసాక దర్శక నిర్మాతలు. ఒక్కసారి ఆమె కెరీర్‌ను పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పై ఉంది.

అందులో తప్పేముంది.. ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తుందనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్‌లో నటిస్తున్న రష్మిక.. ఆ తర్వాత షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలతో నటించడానికి రెడీ అవుతున్నారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో రష్మిక ఎప్పుడూ నెంబర్ వన్నే. అప్పట్లో తెలుగులో ఛాన్స్ వచ్చినపుడు కన్నడ ఇండస్ట్రీని ఫుట్ బాల్‌లా తన్నేసారు.

దాంతో కన్నడిగులు ఈమెపై కన్నెర్ర జేసారు కూడా. అప్పుడు సొంత ఇండస్ట్రీకి అప్లై చేసిన ఫుట్ బాల్ గేమ్.. ఇప్పుడు టాలీవుడ్‌కు పాటిస్తున్నారు రష్మిక. బాలీవుడ్‌లో వరస ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పెద్దగా ఫోకస్ చేయట్లేదు.

దాంతో కన్నడిగులు ఈమెపై కన్నెర్ర జేసారు కూడా. అప్పుడు సొంత ఇండస్ట్రీకి అప్లై చేసిన ఫుట్ బాల్ గేమ్.. ఇప్పుడు టాలీవుడ్‌కు పాటిస్తున్నారు రష్మిక. బాలీవుడ్‌లో వరస ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పెద్దగా ఫోకస్ చేయట్లేదు.




