Kamal Haasan: వాట్ ఏ స్టైలిష్ లుక్.. కుర్ర హీరోస్ చెమటలు పట్టిస్తున్న కమల్ సాబ్.

|

Jun 23, 2024 | 4:04 PM

యాక్షన్ చెప్పగానే సింగిల్ టేక్‌లో యాక్ట్‌ చేసే కమల్‌.. యాక్షన్ చెప్పక ముందు కూడా.. తన క్యారెక్టర్ గెటప్‌ కోసం బాగానే కష్టపడుతుంటారు. ఇక ఈ సారి కల్కి మూవీ కోసం కూడా మరో సారి ఓపికగానే కష్టపడ్డారట. ఈ మూవీలో కీ అండ్ గెస్ట్ రోల్ చేస్తున్న కమల్‌.. గుండుతో ఉన్న కుర వృద్దుడిగా కనిపించనున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కూడా ఈ స్టార్ హీరో కనిపించారు.

1 / 7
యాక్షన్ చెప్పగానే సింగిల్ టేక్‌లో యాక్ట్‌ చేసే కమల్‌.. యాక్షన్ చెప్పక ముందు కూడా.. తన క్యారెక్టర్ గెటప్‌ కోసం బాగానే కష్టపడుతుంటారు.

2 / 7
ఇక ఈ సారి కల్కి మూవీ కోసం కూడా మరో సారి ఓపికగానే కష్టపడ్డారట. ఈ మూవీలో కీ అండ్ గెస్ట్ రోల్ చేస్తున్న కమల్‌.. గుండుతో ఉన్న కుర వృద్దుడిగా కనిపించనున్నారు.

3 / 7
రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో కూడా ఈ స్టార్ హీరో కనిపించారు. తన గెటప్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. అయితే ఈ గెటప్‌ కోసం కమల్‌.. దాదాపు 3 గంటలు కష్టపడ్డారట.

4 / 7
హాలీవుడ్‌ మేకప్‌ ఆర్టిస్టుల డిజైన్ చేసిన ఈ ప్రొస్థటిక్ మేకప్‌ను వేసుకోడానికి.. రిమూవ్ చేయడానికి తన షూట్ కంప్లీట్ అయ్యే వరకు.. దాదాపు 6 గంటలు ఓపికగా వెయిట్ చేశారట.

5 / 7
అయితే ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవడంతో.. కమల్ ఓపికకు దండం అనే కామెంట్ ఫన్నీగా నెట్టింట వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ప్రెస్ మీట్ జరిగింది.

6 / 7
అయితే కమల్ అప్పుడప్పుడు స్టైలిష్ లుక్ తో సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోస్ కుర్ర హీరోస్ కి పోటీ ఇస్తున్నారు.

7 / 7
రీసెంట్ గా కమల్ పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. యూత్ ని గట్టిగానే ఆకట్టుకుంటున్నాయి.