- Telugu News Photo Gallery Cinema photos Hero Kamal Haasan and maniratnam ready to make movie after 36 years in Tollywood Telugu Entertainment Photos
Kamal Haasan – Maniratnam: రికార్డులు తిరగరాసే కాంబినేషన్ సెట్ చేసిన కమల్ హాసన్ 36 ఏళ్ల తరువాత..
15 ఏళ్ళ తర్వాత హిట్ కొట్టిన డైరెక్టర్.. పాతికేళ్ళ తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టిన హీరో.. 36 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా..! సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రస్టేజియస్‌గా మాట్లాడుకున్న సినిమా ఓపెన్ అయింది. కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. మరి అంతగా ఆసక్తి రేపుతున్న దర్శకుడు, హీరో ఎవరు..? వాళ్ల కాంబినేషన్‌లో రాబోతున్న ఆ సినిమా ఏంటి..? ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్.. కోమాలో ఉన్న కెరీర్‌ను కూడా తట్టి లేపుతుంది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Anil kumar poka
Updated on: Oct 29, 2023 | 7:25 PM

15 ఏళ్ళ తర్వాత హిట్ కొట్టిన డైరెక్టర్.. పాతికేళ్ళ తర్వాత బ్లాక్‌బస్టర్ కొట్టిన హీరో.. 36 ఏళ్ళ తర్వాత ఈ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా..! సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ప్రస్టేజియస్‌గా మాట్లాడుకున్న సినిమా ఓపెన్ అయింది.

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. మరి అంతగా ఆసక్తి రేపుతున్న దర్శకుడు, హీరో ఎవరు..? వాళ్ల కాంబినేషన్‌లో రాబోతున్న ఆ సినిమా ఏంటి..? ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్.. కోమాలో ఉన్న కెరీర్‌ను కూడా తట్టి లేపుతుంది.

కమల్ హాసన్ విషయంలో జరిగిందిదే. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని లోకనాయకుడి కెరీర్‌కు విక్రమ్ సినిమా ఊపిరి పోసింది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా 400 కోట్లకి పైగా వసూలు చేసింది.

1987లో మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన నాయగన్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వరల్డ్ టాప్ 100 గ్రేట్ మూవీస్‌లోనూ చోటు సంపాదించుకుంది నాయగన్.

తెలుగులో నాయకుడిగా వచ్చి ఇక్కడా రికార్డ్స్ తిరగరాసింది ఈ చిత్రం. 36 ఏళ్ళ తర్వాత ఈ కాంబో రిపీట్ కానుండటం.. పైగా ఇద్దరూ హిట్స్‌లో ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి.