Faria Abdhulla: కెరీర్‌లో సక్సెస్ అవ్వాలి అంటే గ్లామర్ షో తప్పదంటున్న చిట్టి.. నెట్టింట రచ్చ చేస్తున్న ఫరియా పిక్స్
కెరీర్‌లో బ్రేక్ రావాలంటే గ్లామర్ ఇమేజ్ ఉండాల్సిందే అనుకుంటున్నారు ఈ జనరేషన్ బ్యూటీస్. అందుకే అవకాశం ఉంటే ఆన్ స్క్రీన్ లేదంటే ఆన్‌లైన్‌లో గ్లామర్ షో చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి ఓ యంగ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటస్‌తో రచ్చ చేస్తున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
