AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. ఈషా అందం చూస్తే ఈర్ష్య కలగడం ఖాయం.. చీరలో ఎంత ముద్దుగుందో..

టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. తాజాగా ఈ చిన్నది కాషాయం రంగు చీరలో తన క్యూట్ నెస్‌తో చంపేస్తుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
| Edited By: |

Updated on: Nov 23, 2025 | 8:09 AM

Share
అందాల ముద్దుగుమ్మ , తెలుగు అమ్మాయి ఈషారెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నది చిన్న సినిమాల్లో నటిస్తూ, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా, తన అంద చందాలతో ప్రతి ఒక్కరి మనసు  దోచేసింది.

1 / 5
అంతక ముందు ఆ తర్వాత అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బ్యూటీ ఈషా రెబ్బా. ఈ అమ్మడు ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తర్వాత ఈ చిన్నదానికి వరసగా అవకాశాలు రావడంతో తెలుగులో వరసగా సినిమాలు చేసింది.

2 / 5
అమితుమీ, విస్మయం, బ్రాండ్ బాబు, అరవింద సమేత, వీర రాఘవ, ఇలా చాలా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది, కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. అయితే ఈ అమ్మడు చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫేమ్ సంపాదించుకోలేకపోయింది.

3 / 5
చాలా వరకు చిన్న చిన్న సినిమాల్లోనే ఛాన్స్‌లు అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోయింది. ఇక తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గడంతో, తమిళ్, మళయాలంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై కూడా ఈ అమ్మడు సందడి చేసింది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ, తాజాగా ఆరెంజ్ కలర్ చీరలో తన అందంతో అందరినీ మాయ చేసింది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ, ఈషా అందాన్ని చూస్తే ఈర్ష్య కలగడం ఖాయం అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..