- Telugu News Photo Gallery Cinema photos Do you remember who is the heroine in this picture? She is Khushbu Sundar
అమ్మబాబోయ్.. ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
బాబోయ్.. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఊహించని విధంగా మారిపోయింది ఆమె. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఆమె. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఎవరో అస్సలు ఊహించలేరు. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Rajeev Rayala | Edited By: Shaik Madar Saheb
Updated on: Feb 08, 2025 | 9:55 PM

బాబోయ్.. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఊహించని విధంగా మారిపోయింది ఆమె. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఆమె. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

అప్పట్లో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారిలో స్టార్ హీరోయిన్ ఖుష్బూ ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతే కాదు ఖుష్బూ అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఖుష్బూ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఈ అందాల భామ. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఖుష్బూకు తెలుగుతో పాటు తమిళనాట కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్.

ఈ మధ్య ఖుష్బూ సినిమాలు తగ్గించారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2021 లో ఆమె రజనీకాంత్‌తో అన్నాత్తేలో కనిపించారు కుష్బూ. అలాగే తెలుగులోనూ ఆమె పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఇలా షాకింగ్ లుక్ లోకి మారిపోయింది ఖుష్బూ..





























