Vijay Thalapathy: మనసును కదిలించే జ్ఞాపకం.. టీవీకే బస్సు నుండి BMW కారు వరకు… విజయ్ ప్రతి వాహనంపై ‘0277’ నంబరు ఎందుకు ఉంటుందో తెలుసా..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఇన్నాళ్లు అనేక చిత్రాలతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మరోవైపు విజయ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ ఖరీదైన, విలాసవంతమైన కార్ల అభిమాని అని అందరికీ తెలిసిందే. అతని గ్యారేజీలో స్విఫ్ట్‌ల నుండి రోల్స్ రాయిస్‌ల వరకు అనేక రకాల కార్లు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
