Divi Vadthya: ట్రాక్టర్ ఎక్కి ఫోటోలకు ఫోజులిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. కళ్ళతో కట్టిపడేస్తున్న ‘దివి’ ఫొటోస్…
Divi Vadthya: బిగ్‌బాస్ 4వ సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దివి వైద్య. తనదైన చలాకీ తనం, అందమైన కళ్లతో కట్టిపడేసిన ఈ చిన్నది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది..