AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్న దీపిక పదుకోన్‌

కేరక్టర్‌లో దమ్ముండాలిగానీ, స్క్రీన్‌ మీద లవర్‌గా చేస్తే ఏంటి? పిల్లల తల్లిగా చేస్తే ఏంటి? అనే క్లారిటీకి వచ్చేశారు మన హీరోయిన్లు. ఒకరిని చూసి మరొకరు సిల్వర్‌ స్క్రీన్‌ మీద అమ్మతనాన్ని ఆస్వాదించడానికి సిద్ధమవుతున్నారు. షారుఖ్‌ తనయ సుహానా నటిస్తున్న కింగ్‌ మూవీలో దీపిక నటిస్తారనే వార్తలు నార్త్ లో స్పీడందుకున్నాయి.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 11, 2025 | 8:48 PM

Share
సుహానాకు తల్లిగా చేయడానికి దీపిక పదుకోన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఈ సినిమాలోనే కాదు, ఇంతకు ముందు కూడా జవాన్‌, బ్రహ్మాస్త్ర, కల్కి.. మూవీ ఏదైనా మదర్‌ రోల్‌కి ఓకే అనేశారు దీపిక. సౌత్‌లో ఇదే రూట్లో ఉన్నారు నయనతార.

1 / 5
పిల్లల తల్లిగా చేయడానికి ఎప్పుడూ వెనకాడలేదు లేడీ సూపర్‌స్టార్‌ నయనతార. ఆమె బాలీవుడ్‌ ఎంట్రీ జవాన్‌లోనూ ధైర్యంగా ఓ పాపకు తల్లిగా నటించారు. రీసెంట్‌ గా రిలీజ్‌ అయిన గ్లింప్స్ రాక్కాయిలోనూ తల్లిగా మెప్పించారు.

2 / 5
తెలుగులో సమంత కూడా ఎప్పటి నుంచో ఈ రూట్లోనే ట్రావెల్‌ చేస్తున్నారు. రీసెంట్‌ సిటాడెల్‌లోనూ తల్లిగా సామ్‌ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. సీనియర్‌ హీరోయిన్లలో శ్రుతిహాసన్‌ కూడా ఈ తరహా ప్రాజెక్టుల్లో ఎప్పుడో యాక్ట్ చేశారు. క్లాస్‌ కల్యాణిగా ఆమె మెప్పుపొందింది ఓ కొడుకుకు తల్లిగానే.

3 / 5

త్రిషను లియోలో చూసిన వారు.. అదేంటి? అంత పెద్ద పిల్లలకు తల్లిగా చేయడానికి ఆమె ఎలా ఒప్పుకున్నారు? అని వండర్‌ అయ్యారు. విజయ్‌, త్రిష పెయిర్‌ తల్లిదండ్రులుగా సూపర్బ్ అంటూ ప్రశంసలు అందుకుంది.

4 / 5
దీపావళికి రిలీజ్‌ అయి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తెచ్చుకున్న మూవీ లక్కీ భాస్కర్‌. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా ఓ అబ్బాయికి తల్లిగా నటించి మెప్పించారు. కథలో దమ్ముంటే హీరోయిన్‌కి పిల్లలున్నా.. లేకున్నా.. ఆడియన్స్ దగ్గర మైనస్‌ మార్కులేం పడవు. పైపెచ్చు.. మంచి పెర్ఫార్మర్‌ అనే పేరుతో దూసుకుపోవచ్చనే ధీమాతో ఈ తరహా రోల్స్ కి ఓకే చెప్పేస్తున్నారు మన నాయికలు.

5 / 5
Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?

చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ

గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.

చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?

పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా

15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?

టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!

ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌

ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్