AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahnvi Kapoor: ఉట్టి కొట్టడానికి వెళ్ళింది.. ఉత్తి పుణ్యానికి ట్రోల్ అవుతుంది.. పాపం జాన్వీ

సోషల్ మీడియా పెరిగాక ఎందుకు ట్రోల్ అవుతున్నారో కూడా తెలియకుండానే ట్రోల్ అయిపోతున్నారు హీరోయిన్లు. తాజాగా జాన్వీ కపూర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఉట్టి కొట్టడానికి వెళ్లి ఉత్తి పుణ్యానికి ట్రోల్ అవుతుంది ఈ బ్యూటీ. అసలు జాన్వీ చేసిన తప్పేంటి..? ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు..? దానికి ఆమె రియాక్షన్ ఏంటి..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Aug 19, 2025 | 7:25 PM

Share
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు. ఇక ముంబైలోనూ ఎప్పట్లాగే భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు.. ఈ వేడుకల్లో భాగమయ్యారు జాన్వీ కపూర్.

1 / 5
పాపం ఉట్టి కొట్టడానికి వెళ్లి ఉత్తి పుణ్యానికే ఈ బ్యూటీ ట్రోల్ అవుతున్నారిప్పుడు. అక్కడ ఆమె చేసిన భారత్ మాతా కీ జై అనే నినాదమే ఈ మొత్తం వ్యవహారానికి కారణం. ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ ఉట్టి కొట్టడంతో జాన్వీని ట్రోల్స్‌ చేస్తున్నారు.

2 / 5
మేడమ్‌ మీరు వచ్చింది కృష్ణాష్టమి వేడుకలకు.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు కాదు.. అది వేరు.. ఇది వేరూ అంటూ జాన్వీపై కామెంట్స్‌ చేస్తున్నారు. దీనిపై జాన్వీ కపూర్‌ కూడా క్లారిటీ ఇచ్చారు.

3 / 5
ఈ వేడుకలో పాల్గొన్న చాలా మంది ఉట్టి కొట్టడానికి ముందు ‘భారత్‌ మాతాకీ జై’ అన్నారని.. వాళ్లతో పాటే తాను అన్నానన్నారు జాన్వీ.అక్కడ మిగిలిన వాళ్లన్న మాటలను కట్ చేసి.. కేవలం తన మాటలనే హైలైట్ చేస్తున్నారని తెలిపింది జాన్వీ.

4 / 5
అయినా దేశాన్ని పొగడడానికి ప్రత్యేకంగా ఒక రోజంటూ అవసరం లేదు.. జన్మాష్టమైనా ఎప్పుడైనా ‘భారత్‌ మాతాకీ జై’ అంటాను అంటూ రిప్లై ఇచ్చారు జాన్వీ. మొత్తానికి కృష్ణాష్టమి వేడుకలేమో గానీ.. అతిథిగా వచ్చి ట్రోల్ అయ్యారు ఈ భామ.

5 / 5
ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది

సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ

తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్

ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..

ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..