Lahari Shari: తేనె కళ్ళతో కైపెక్కించే వయ్యారి.. లేత సోయగంతో కవ్వించే సొగసరి.. ఈ లహరి

బిగ్ బాస్ హౌస్ లో తన అందంతో.. ముక్కుసూటి తనంతో  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది లహరి శేరి.

Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: Sep 12, 2021 | 3:04 PM

బిగ్ బాస్ హౌస్ లో తన అందంతో.. ముక్కుసూటి తనంతో  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది లహరి శేరి.

బిగ్ బాస్ హౌస్ లో తన అందంతో.. ముక్కుసూటి తనంతో  ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది లహరి శేరి.

1 / 5
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. 

2 / 5
బిగ్ బాస్ వేదికపై బ్లూ కలర్ రోజ్ ఇచ్చి మన్మధుడిని ఇంప్రస్ చేసింది ఈ వయ్యారి భామ 

3 / 5
ఇక హౌస్ లో తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు కోపం వస్తే శివంగిలా విరుచుకుపడుతుంది. 

4 / 5
బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేశం లేదు.. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ కోసం గూగుల్ ని గాలిస్తున్నారు కుర్రకారు 

5 / 5
Follow us