ఆ స్టార్ హీరో తో రిలేషన్ షిప్ లో ఉన్న భాగ్యశ్రీ.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ
యంగ్ హీరో రామ్ ప్రేమలో ఉన్నారు. ఓ హ్యాపెనింగ్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నారా...? కలిసి నటిస్తున్న సినిమా ఇంకా రిలీజ్ కాముందే ఏడడుగులు నడిచేందుకు రెడి అయిపోయారు? కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ఇదే ట్రెండింగ్ టాపిక్. అయితే విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆ హీరోయిన్. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఏం క్లారిటీ ఇచ్చారు..? ఈస్టోరీలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
