ఏంటీ అలా చూస్తున్నావ్.. కొంటెచూపుతో చంపేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ!

Updated on: Feb 27, 2025 | 9:51 AM

అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే మరోసారి తన అందచందాలతో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. డ్రెండీ డ్రెస్‌లో తన గ్లామర్‌తో కుర్రకారు మతి పొగొడుతుంది. అందమే అసూయపడుతుందా? అనే విధంగా తన హాట్ అంట్ క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

1 / 5
విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ మూవీ రిలీజై రికార్డ్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా సినిమా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది.

2 / 5
ఇక ఈ మూవీతోనే అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి, తన అందంతో అందరినీ కట్టి పడేసింది. ప్రీతి పాత్రలో ఈ బ్యూటీ తన నటనతో అదరగొట్టింది. అమయాకపు చూపులు, చూడగానే తళుక్కుమనే అందంతో ఈ అమ్మడు యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

3 / 5
ఇక ఈ మూవీతో షాలిని పాండే లైప్ టర్న్ అయినట్లే అని చాలా మంది అనుకున్నారు. కానీ తాము ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచినట్లు, అర్జున్ రెడ్డి మూవీ తర్వాత పలు సినిమాల్లో నటించిన  ఈ ముద్దుగుమ్మకు తర్వాత ఆఫర్సే కరువు అయ్యాయి.

4 / 5
షాలిని పాండే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో యంగ్ హీరోల సినిమాలలో చాలానే అవకాశాలు వచ్చాయి. కానీ ఈ మూవీస్ అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోవడంతో, ఈ అమ్మడుకు టాలీవుడ్‌లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.

5 / 5
దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ వైపు కన్నేసి, అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ క్రమంలోనే షాలినీ తన వరస ఫొటో షూట్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెండీ డ్రెస్‌లో తన అమాయకపు చూపుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.