AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh: అనిరుధ్ దెబ్బకు మారు మోగుతున్న బాక్సాఫీస్.. ఏముంది ఈ కుర్రోడి చేతిలో

ఏం చేస్తాంరా నీ టైమ్ నడుస్తుంది అంటుంటారు కదా.. ఇప్పుడు అనిరుధ్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. మనోడి టైమ్ నడుస్తుందంతే.. ఏం చేసినా.. ఏ పాట కొట్టినా.. ఏది పాడినా బంపర్ హిట్టు అంతే. రాబోయే నెలంతా అనిరుధ్ జపమే నడవబోతుంది. అదెలాగో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి.. పోస్టర్ మీద అనిరుధ్ పేరు కనిపిస్తే చాలు.. సగం సినిమా హిట్టైపోయినట్లే.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Aug 05, 2025 | 5:12 PM

Share
పోస్టర్ మీద అనిరుధ్ పేరు కనిపిస్తే చాలు.. సగం సినిమా హిట్టైపోయినట్లే. అందుకే ఆయన అడిగినంత ఇచ్చి మరీ తెచ్చుకుంటున్నారు. తమిళంతో పాటు తెలుగులో, కన్నడలోనూ బిజీగానే ఉన్నారు అని.

1 / 5
గతేడాది దేవరకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఈయన.. ప్రస్తుతం కింగ్ డమ్‌తో రప్ఫాడిస్తున్నారు. దేవర 2తో పాటు నాని ది ప్యారడైజ్ లైన్‌లో ఉన్నాయి. తమిళంలోనూ కూలీ, మదరాసి, జన నాయగన్ సినిమాలకు సంగీతం అందిస్తున్నారు అనిరుధ్.

2 / 5
మొన్న అనిరుధ్ పాడిన ఆంధ్రాకింగ్ తాలూక సాంగ్‌కు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఆయన పాడినా హిట్టే.. పాడించినా హిట్టే అన్నట్లు మారిపోయిందిప్పుడు పరిస్థితి.

3 / 5
టాక్సిక్‌తో కన్నడకు డెబ్యూ ఇస్తున్నారు అనిరుధ్. ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగానే తీసుకుంటున్నారు అనిరుధ్‌. ఆగస్ట్ అంతా అనిరుధ్ జపమే నడుస్తుంది. ఆల్రెడీ కింగ్డమ్ థియేటర్లలో ఉంది.

4 / 5
ఆగస్ట్ 14న కూలీ విడుదల కానుంది.. దాంతోపాటు శివకార్తికేయన్ మదరాశీ పాట విడుదలైందిప్పుడు.. అలాగే జైలర్ 2, జన నాయగన్ లైన్‌లో ఉన్నాయి. మొత్తానికి అనిరుధ్ అంటేనే ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..