Anasuya Bharadwaj with pets: చిలుకతో.. పప్పీతో యాంకర్ అనసూయ ఆటలు.. ఈ క్యూట్ ఫోటోస్ చూస్తే మీరు ఫిదా అయిపోతారు…
తెలుగు బుల్లితెరపై ఓ సంచలనం అనసూయ భరద్వాజ్. పెళ్లైన తర్వాత కూడా కెరీర్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళ్లొచ్చని నిరూపించింది అనసూయ... తాజాగా చిలకతో అనసూయ ముద్దు ముచ్చట్లు... నెట్టింట వైరల్ గా మారిన ఫొటోస్.. మీరు ఓ లుక్కెయ్యండి..