తగ్గేదేలేదంటున్న అల్లు అర్జున్..భలే ప్లాన్ వేశారుగా..
ముందు ఒకటి.. దాని తర్వాత ఇంకోటి అనే రోజులు ఇప్పుడు లేవు. ఒకటైనా.. రెండైనా.. ఒకదాని పక్కన ఒకటిగా ఉండాలి.. అప్పుడే స్పీడ్ మెయింటెయిన్ అవుతుంది. అసలీ 1టు3ల సంగతేంటి? అంటారా? ఈ విషయం గురించి మనకన్నా బాగా పుష్పరాజ్ అలియాస్ ఐకాన్‌స్టార్ చెబుతారు. నియర్ ఫ్యూచర్‌లో ఆయన ప్లానింగ్ గురించి తెలిసిన వారు చెప్పుకుంటున్నారు. మనం కూడా ఓ చెవి అటు వేసేద్దామా...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
