Rashmika Mandanna: 2 గంటల జర్నీ 20 నిమిషాల్లోనే.. అద్భుతంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసిన రష్మిక

|

May 15, 2024 | 1:59 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన ఈ చిన్నది టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. 

1 / 5

2 / 5
తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలు చేసింది. పుష్ప సినిమా భారీ హిట్ అందుకుంది. 

3 / 5
 తెలుగుతో పాటు తమిళ్, హిందీ బాషల్లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తుంది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ యానిమల్ సినిమాతో అక్కడ భారీ హిట్ అందుకుంది. 

4 / 5
ఇదిలా ఉంటె తాజాగా రష్మిక మందన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మోడీ సర్కార్ అటల్ సేతు ముంబై నుండి ముంబైకి, గోవా నుండి ముంబైకి మరియు బెంగళూరు నుండి ముంబైకి తక్కువ సమయంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. 

5 / 5
మరోవైపు రష్మిక మందన్న టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చి.. బాలీవుడ్‌పై ఫోకస్ చేసారు. పుష్ప 2 ఒక్కటే రష్మిక చేస్తున్న పెద్ద సినిమా. సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్.. వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి.