AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AA 22: బన్నీ సినిమాకు హిట్ ఫార్ములాస్.. అంచనాలు పెంచేస్తున్న మేకర్స్‌

మోస్ట్ అవెయిటెడ్‌ ఏఏ 22కు సంబంధించి ఒక్కో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ రూపొందుతున్న ఈ సినిమాను గ్లోబల్‌ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. అందుకే హిట్ సెంటిమెంట్స్‌ను రిపీట్ చేస్తూ అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేస్తున్నారు. మోస్ట్ అవెయిటెడ్‌ ఏఏ 22కు సంబంధించి ఒక్కో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ రూపొందుతున్న ఈ సినిమాను గ్లోబల్‌ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. అందుకే హిట్ సెంటిమెంట్స్‌ను రిపీట్ చేస్తూ అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేస్తున్నారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Aug 23, 2025 | 1:46 PM

Share
జవాన్ సక్సెస్‌తో నేషనల్ మార్కెట్‌నుషేక్ చేసిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా గ్లోబల్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 లాంటి సెన్సేషనల్ హిట్ తరువాత బన్నీ చేస్తున్న సినిమా కావటంతో ఈ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 5
అందుకే ఆ అంచనాలను అందుకునేందుకు హిట్ సెంటిమెంట్స్‌ను రిపీట్ చేస్తున్నారు దర్శకుడు అట్లీ. జవాన్ సినిమాలో నయనతారతో పాటు దీపిక, ప్రియమణి కూడా ఇంపార్టెంట్‌ రోల్స్‌లో నటించారు.

2 / 5
ఇప్పుడు ఏఏ 22లోనూ ఐదుగురు హీరోయిన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ దీపిక పదుకోన్‌, మృణాల్ ఠాకూర్‌, జాన్వీ కపూర్‌ పేర్లు కన్ఫార్మ్ అయ్యాయి.

3 / 5
భాగ్యశ్రీ బోర్సేతో పాటు మరో బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. విలన్‌ విషయంలోనూ జవాన్ సెంటిమెంట్‌నే రిపీట్ చేస్తున్నారు.

4 / 5
ఆ మూవీలో నెగెటివ్ రోల్ చేసిన విజయ్ సేతుపతి, ఏఏ 22లో ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా జవాన్ సక్సెస్‌లో హెల్ప్ అయిన అన్ని విషయాలు రిపీట్ చేస్తూ బన్నీ మూవీ మీద అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్.

5 / 5
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..

మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌

శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్