AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1000 Crore Movies: బాక్సాఫీస్ బద్దలే.. టార్గెట్ 3000 కోట్లు..! 2023లో 1000 కోట్ల సినిమాలు.

2023 గోల్డెన్ ఇయర్‌గా నిలిచిపోయింది. కరోనా తర్వాత కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్ళీ ఊపిరి పోసింది.. సౌత్‌లోనూ సంచలనాలు బానే నమోదయ్యాయి. మరో 2 నెలలు మాత్రమే ఈ ఏడాదిలో బ్యాలెన్స్. మరి రాబోయే 60 రోజుల్లో బాక్సాఫీస్ హీట్ ఎలా ఉండబోతుంది..? ఇంకా ఎన్ని 1000 కోట్ల సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు..? 500 కోట్ల సినిమాలెన్ని..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. ఈ ఏడాది మనకు మిగిలింది ఇంకా రెండు నెలలు మాత్రమే..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 01, 2023 | 7:40 PM

Share
2023 గోల్డెన్ ఇయర్‌గా నిలిచిపోయింది. కరోనా తర్వాత కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్‌కు మళ్ళీ ఊపిరి పోసింది.. సౌత్‌లోనూ సంచలనాలు బానే నమోదయ్యాయి. మరో 2 నెలలు మాత్రమే ఈ ఏడాదిలో బ్యాలెన్స్.

1 / 7
మరి రాబోయే 60 రోజుల్లో బాక్సాఫీస్ హీట్ ఎలా ఉండబోతుంది..? ఇంకా ఎన్ని 1000 కోట్ల సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు..? 500 కోట్ల సినిమాలెన్ని..? ఇవన్నీ ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. ఈ ఏడాది మనకు మిగిలింది ఇంకా రెండు నెలలు మాత్రమే..

2 / 7
చూస్తుండగానే నవంబర్ వచ్చేసింది. కానీ 2023 ఇండియన్ సినిమాకు బాగా అంటే బాగా కలిసొచ్చింది. ప్రతీ ఇండస్ట్రీలోనూ వందల కోట్లు వసూలు చేసిన సినిమాలు వచ్చాయి. రాబోయే 2 నెలల్లో మూడు 1000 కోట్ల సినిమాలు వచ్చే ఛాన్సుంది.

3 / 7
ఈ లెక్కన 2023 మోస్ట్ సక్సెస్‌ ఫుల్ ఇయర్‌గా మిగిలిపోనుంది. 2023లో ఇప్పటికే రెండు 1000 కోట్ల సినిమాలు వచ్చాయి. పఠాన్, జవాన్‌లతో ఈ రికార్డ్ అందుకున్నారు షారుక్ ఖాన్. కరోనా తర్వాత బాలీవుడ్‌కు ఊపిరి పోసింది ఈయనే.

4 / 7
మరోవైపు గదర్ 2తో 600 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించారు సన్నీ డియోల్. సౌత్‌లో కూడా రెండు 500 కోట్ల సినిమాలు వచ్చాయి ఈ ఏడాది. ఈ రెండూ తమిళం నుంచే వచ్చాయి. జైలర్‌తో రజినీ, లియోతో విజయ్ ఈ ఫీట్ అందుకున్నారు.

5 / 7
రాబోయే రెండు నెలల్లో టైగర్ 3, సలార్, డంకీ సినిమాలకు 1000 కోట్లు వసూలు చేసే సత్తా ఉంది. నవంబర్ 12న టైగర్ 3 రానుంది. అలాగే డిసెంబర్ 22న సలార్‌, డంకీ ఫేస్ టూ ఫేస్ వార్‌కు రెడీ అవుతున్నాయి.

6 / 7
ఈ మూడు 1000 కోట్లు దాటితే.. 2023లోనే 5 సినిమాలు ఈ క్లబ్‌లో చేరినట్లవుతుంది. 2023 కంటే ముందు దంగల్, బాహుబలి 2, కేజియఫ్ 2, ట్రిపుల్ ఆర్ మాత్రమే 1000 కోట్లు దాటాయి.

7 / 7
Follow Us
మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..

AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్

ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే

నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!