Mutton for Diabetes: షుగర్ ఉన్నవాళ్లు మటన్ తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Jan 10, 2025 | 5:46 PM

భారత దేశంలో ప్రతీ ఐదుగురిలో ఇద్దరికి ఖచ్చితంగా షుగర్ వ్యాధి అనేది ఉంటుంది. లైఫ్ స్టైల్‌లో మార్పులు, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా డయాబెటీస్ అనేది ఉంటుంది. మధు మేహం ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఈ వ్యాధి అస్సలు కంట్రోల్ అవ్వదు..

1 / 5
ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిల్లో డయాబెటీస్ కూడా ఒకటి. షుగర్ వ్యాధి అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధ పడుతూ ఉండాల్సిందే. ఈ వ్యాధికి ఇంకా సరైన మందు లేదు. కేవలం ఆహారంతో మాత్రమే కంట్రోల్ చేసుకోవాలి.

2 / 5
షుగర్ ఉన్నవారు ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వలన రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటీస్ వచ్చిన వాళ్లు మటన్‌కి కూడా దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే మటన్‌లో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.

3 / 5
దీని వలన షుగర్ లెవల్స్ అనేవి మరింతగా పెరుగుతాయి. మటన్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. కాబట్టి ఎలాంటి వ్యాధి లేనివాళ్లు అయినా మటన్ తక్కువ మోతాదులోనే తీసుకుంటేనే ఆరోగ్యం.

దీని వలన షుగర్ లెవల్స్ అనేవి మరింతగా పెరుగుతాయి. మటన్ శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. కాబట్టి ఎలాంటి వ్యాధి లేనివాళ్లు అయినా మటన్ తక్కువ మోతాదులోనే తీసుకుంటేనే ఆరోగ్యం.

4 / 5
షుగర్ వచ్చినవాళ్లు మటన్‌కి బదులు చికెన్, చేపలు తినవచ్చు. ఇవి కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటీస్ ఉన్నవారు నాన్ వెజ్ తక్కువగా తీసుకోవాలి.

షుగర్ వచ్చినవాళ్లు మటన్‌కి బదులు చికెన్, చేపలు తినవచ్చు. ఇవి కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి. లేదంటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. డయాబెటీస్ ఉన్నవారు నాన్ వెజ్ తక్కువగా తీసుకోవాలి.

5 / 5
కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు ఇవి కూడా మితంగా తీసుకుంటూ ఉండే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే కాదు ఇవి శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసినా షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు ఇవి కూడా మితంగా తీసుకుంటూ ఉండే మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే కాదు ఇవి శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసినా షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)