Gold: ఇప్పుడు భారతీయులు ఎక్కువగా 18 క్యారెట్ల బంగారం కొంటున్నారట.. ఎందుకో తెలుసా?

Edited By:

Updated on: Oct 21, 2026 | 3:24 PM

Gold: ప్రస్తుతం బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. రోజురోజుకు ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. గత కొన్నేళ్ల కిందట ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం మాత్రం ధరలు భారీగా ట్రేడవుతున్నాయి. సామాన్యుడు తులం బంగారం కూడా కొనలేని పరిస్థితి అయిపోయింది..

1 / 5
 Gold Demand: ఇటీవల భారత ప్రజలలో 18 క్యారెట్ల బంగారం వినియోగం పెరిగింది. గతంలో భారతీయులు కేవలం 24, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలలో 18 క్యారెట్ల బంగారం వినియోగం పెరగడానికి గల కారణాలను వివరంగా పరిశీలిద్దాం.

2 / 5
 22 క్యారెట్ల బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేసినవారు భారతీయులే: అమెరికా, చైనా వంటి దేశాల్లో 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారం అమ్ముడవుతోంది. అక్కడి ప్రజలు కూడా వాటిని కొని వాడుతున్నారు. కానీ బంగారం నాణ్యత విషయంలో రాజీ పడని వారు భారతీయులు మాత్రమే. వారు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారాన్ని భారీ పరిమాణంలో కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఒక దిగ్భ్రాంతికరమైన సమాచారం వెలువడింది.

3 / 5
 బంగారం ధర రూ. 4,836 నుంచి రూ. 13,590కి పెరిగింది: 2020 అక్టోబర్ 14న, 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ. 4,836 కాగా, నేడు (2026 అక్టోబర్ 14న), 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 13,590కి చేరింది. అంటే, ఆరేళ్లలో బంగారం ధర మూడు రెట్లు పెరిగింది. ముఖ్యంగా గత 2, 3 ఏళ్లలో బంగారం ధరలో వచ్చిన మార్పు కారణంగా ప్రజలు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి.

4 / 5
 ప్రజలు 18 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు: టాటా గ్రూప్ కంపెనీ అయిన తనిష్క్‌లో సీనియర్ అధికారి అయిన అరుణ్ నారాయణ్, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలతో పోలిస్తే 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు ధర భారం చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు 18 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని చెప్పడం చెప్పడం మీడియా నివేదికలు నివేదిస్తున్నాయి.

5 / 5
 అయితే ప్రస్తుతం బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. రోజురోజుకు ధరలు రోజురోజుకు దిగి వస్తున్నాయి. గత కొన్నేళ్ల కిందట ఉన్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం మాత్రం ధరలు భారీగా ట్రేడవుతున్నాయి. సామాన్యుడు తులం బంగారం కూడా కొనలేని పరిస్థితి అయిపోయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us