Train Tickets: ఐఆర్‌సీటీసీ VS రైల్ వన్.. ట్రైన్ టికెట్లు ఎందులో బుక్ చేయాలి..? ఇందులో చేస్తే వేగంగా..
ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అనేక ఫ్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. రైల్వేశాఖ ప్రవేశపెట్టిన యాప్‌లతో పాటు ప్రైవేట్ యాప్‌ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే వీటిల్లో చాలామందికి తెలిసిన ఫ్లాట్‌ఫామ్‌లు ఐఆర్‌సీటీసీ, రైల్ వన్. వీటిల్లో ఏది మంచిది అనేది చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
