Credit Card: నో కాస్ట్ ఈఎంఐలో వస్తువులు కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే మోసపోవడం గ్యారంటీ..
ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో చాలామంది క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ రూపంలో వస్తవులు కొనుగోలు చేస్తుంటారు. నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ చూసి వెంటనే కొనుగోలు చేస్తుంటారు. అయితే మీరు కొనుగోలు చేసేముందు ఒకసారి నిబంధనల గురించి తెలుసుకోండి. ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర రుసుం గురించి తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
