Gas Cylinder: గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసినందుకు డబ్బులు అడుగుతున్నారా..? ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి.. ఈ నెంబర్లకు ఫిర్యాదు చేస్తే..
గ్యాస్ డెలివరీ చేసినందుకు అదనంగా డెలివరీ బాయ్స్ డబ్బులు అడుగుతూ ఉంటారు. దీంతో కస్టమర్లు రూ.30 చేతిలో పెడుతుంటారు. కొంతమంది డెలివరీ బాయ్స్ బలవంతంగా వసూలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయాల్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఎలా ఫిర్యాదు చేయాలనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
