Indian Railways: రైల్వే శాఖ కొత్త రూల్స్.. ఇక నుంచి వాట్సప్‌లో టికెట్ చూపిస్తే కుదరదు..
రైల్వేశాఖ టికెట్ రూల్స్‌లో మార్పులు చేసింది. కొంతమంది వాట్సప్‌లో లేదా పీడీఎఫ్ రూపంలో ఉన్న టికెట్లను చూపిస్తూ ఉంటారు. ఇక నుంచి అలా కుదరదు. ఒకవేళ అలా చూపిస్తే మీపై భారీ జరిమానాతో పాటు ప్రయాణానికి అనుమతించరు. ఈ కొత్త రూల్స్ ఏంటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
