AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Photos: మీ మొబైల్‌లో స్టోరేజీ నిండిపోయిందా..? పర్వాలేదు ఈ యాప్స్‌లో ట్రై చేయండి..!

Google Photos: సాధారణంగా ఆండ్రాయిడ్‌, యాపిల్‌ మొబైల్‌లలో యూజర్లు డాటాను స్టోర్‌ చేసుకోవడానికి ఉచిత స్టోరేజీ ఉంటుందనే విషయం తెలిసిందే. గూగుల్‌ తరపున గూగుల్‌..

Subhash Goud
|

Updated on: Sep 18, 2021 | 9:32 AM

Share
Google Photos: సాధారణంగా ఆండ్రాయిడ్‌, యాపిల్‌ మొబైల్‌లలో యూజర్లు డాటాను స్టోర్‌ చేసుకోవడానికి ఉచిత స్టోరేజీ ఉంటుందనే విషయం తెలిసిందే. గూగుల్‌ తరపున గూగుల్‌ ఫోటోస్‌ను స్టోర్‌ చేసుకోవడానికి 15 జీబీల స్పేస్‌ ఉచితంగా ఉంటుంది. 15జీబీల కంటే ఎక్కువ అవసరమైతే డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం బెటర్‌. ఇందు కోసం కొన్ని యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫొటోలు, డాటాను స్టోర్‌ చేసుకునే సదుపాయం ఉంటుంది.

1 / 6
టెరాబాక్స్‌ (డూబాక్స్‌): గూగుల్‌​ ఫొటోస్‌కు ఇది ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ యాప్‌లో 1టీబీ(వెయ్యి జీబీ) ఉచిత స్టోరేజ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫైల్స్‌, ఫొటోస్‌, వీడియోలు, ఫోల్డర్‌లు ఏవైనా ఇందులో స్టోర్‌ చేసుకోవచ్చు. అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా బ్యాక్‌ప్‌లోకి వెళ్లాలంటే మాత్రం.. ప్రీమియం మెంబర్‌షిప్‌ తప్పనిసరి. ఇక ఫొటోలను మాత్రం ఉచితంగా బ్యాకప్‌ చేసుకునేందుకు ఎనేబుల్‌ బటన్‌ను క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

2 / 6
జియోక్లౌడ్‌: గూగుల్‌ ఫొటోస్‌కు మరో ఉచిత అవకాశం ఇది.  జియో ద్వారా క్లౌడ్‌ స్టోరేజ్‌ 50జీబీ ఉచిత స్టోరేజ్‌ ఇస్తుంది. రిఫరెన్స్‌, ప్రమోషన్స్ ద్వారా మరికొంత ఫ్రీ స్టోరేజ్‌ను పొందవచ్చు.

3 / 6
అమెజాన్‌ ఫొటోస్‌ యాప్‌: అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్స్‌ కొంత మంది వినియోగదారులకే అందించే యాప్‌ ఇది. గూగుల్‌ప్లే స్టోర్‌లో కేవలం ఆండ్రాయిడ్‌ ఫోన్లకు మాత్రమే అందిస్తోంది. 5జీబీ వరకు వీడియోలను ఇందులో అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫొటోలకు మాత్రం పరిమితి ఉండదు. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫ్రీ అన్‌లిమిటెడ్‌ స్టోరేజ్‌ సౌకర్యం ఉంది.

4 / 6
మైక్రోసాఫ్ట్ 365: ఇది ఉచితం అందించే యాప్‌ కాదు. యాపిల్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు ఏడాదికి 4,899రూ. చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు 1 టీబీ స్టోరేజ్‌ అందిస్తారు. ఇందులో 6,199రూ.లతో ఫ్యామిలీ ప్లాన్‌ కూడా ఉంటుంది. వర్డ్‌, పవర్‌పాయింట్‌, ఎక్సెల్‌, అవుట్‌లుక్‌ అప్లికేషన్స్‌ ప్రీమియం ప్రొడక్టులను కూడా పొందవచ్చు.

5 / 6
యాపిల్‌ వన్‌ ఇండియా ప్లస్‌: యాపిల్‌ వన్‌ ఇండియా ప్లాన్స్‌ను మొత్తం కుటుంబం వాడుకునే వెసులుబాటు ఉంటుంది. నెలకు రూ. 365లతో ఆరుగురు 200 జీబీ ఐక్లౌడ్‌ స్టోరేజ్‌ను వాడుకోవచ్చు. యాపిల్‌ మ్యూజిక్‌, యాపిల్‌ టీవీ ఫ్లస్‌, యాపిల్‌ ఆర్కేడ్‌ సర్వీసులతో పాటు 50జీబీ ఐక్లౌడ్‌ స్టోరేజ్‌ కూడా అందిస్తారు. ఇకపోతే రూ.195 నెలవారీ ప్లాన్‌ తీసుకోవాలి. యాపిల్‌ రెగ్యులర్‌ యూజర్లు మాత్రం 177రూ. వరకు సేవ్‌ చేసుకోవచ్చు.

6 / 6
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?