AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ ఇంట్లో మర్చిపోయారా..? అర నిమిషంలోనే వాట్సప్‌లో పొందవచ్చు.. నెంబర్ ఇదే..

వాట్సప్ ద్వారా అర నిమిషంలోనే ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెకన్లలోనే ఆధార్ సాఫ్ట్ కాపీ మీ వాట్సప్‌కు పీడీఎఫ్ ఫార్మట్‌లో వచ్చేస్తుంది. ఇందుకోసం కేంద్రం ఒక వాట్సప్ నెంబర్ తీసుకొచ్చింది. దీని గురించి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎలా అంటే..

Venkatrao Lella
|

Updated on: Mar 30, 2026 | 5:58 PM

Share
ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డు అనేది ప్రతీ పనికి అత్యవసర డాక్యుమెంట్‌గా మారిపోయింది. దీంతో ఎప్పుడూ దీనిని వెంట పెట్టుకోవాల్సి వస్తుంది. ఫిజికల్ డాక్యుమెంట్‌ను వ్యాలెట్‌లో ఉంచుకోవడమో లేదా సాఫ్ట్ కాపీని ఫోన్‌లో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఇంట్లో ఆధార్ మర్చిపోయినా లేదా ఫోన్‌లో అందుబాటులో లేకపోయినా సింపుల్‌గా వాట్సప్ ద్వారా సెకన్లలోనే పొందవచ్చు.

1 / 5
వాట్సర్ ద్వారా ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. మై గోవ్ హెల్ప్ డెస్క్ ద్వారా ఈ సదుపాయం ఉంది. ఇందుకోసం ఒక వాట్సప్ నెంబర్‌ను ప్రవేశపెట్టారు. 9013151515 నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అనే మెస్సేజ్ చేయడం ద్వారా సులువుగా ఆధార్ పొందవచ్చు. పీడీఎఫ్ ఫైల్‌లో ఆధార్ పొందవచ్చు.

2 / 5
కానీ వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ఆధార్‌కు లింక్ అయి ఉండాలి. ఇక డిజిలాకర్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా మీరు అర నిమిషంలోనే ఆధార్ వాట్సప్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రాసెస్ ద్వారా మీరు ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

3 / 5
91-9013151515  నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ లేదా నమస్తే అని మెస్సేజ్ చేయండి. డిజిలాకర్ సర్వీసెస్‌ను ఎంచుకోండి. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ నమోదు చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి. మీ డిజిలాకర్‌లో ఆధార్‌ను సెలక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఆధార్ పీడీఎఫ్ ఫార్మట్లో వాట్సప్‌కు అందుతుంది.

4 / 5
మీ మొబైల్ నెంబర్ యాక్టివ్‌గా ఉండాలి. ఆధార్  డిజిలాకర్‌తో లింక్ అయి ఉండాలి. మీ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఈ మూడు ఉంటేనే వాట్సప్‌లో ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

5 / 5
Follow Us
నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా.. OTTలోకి రీసెంట్ ఫీల్ గుడ్ మూవీ

కొత్త ఫించన్ల కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్..

చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్!

ఎండిన చెరువుల్లోకి వర్షపు నీరు రాగానే పసుపు కప్పలు ఎలా వస్తాయి?

శ్రీలంకపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు వీరే

తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

తాటి బెల్లంలో అసలైనది ఏది? నకిలీది ఏది? గుర్తించడం ఎలా..?

బుమ్రా ఆస్తి విలువ తెలిస్తే ఫ్యూజులు అవుట్ కావాల్సిందే

కన్న తల్లిని, కడుపున పుట్టిన కూతురిని.. ఒకే రోజు హతమార్చిన కసాయి

ఎప్పటికైనా ఆ తెలుగు స్టార్ హీరో సినిమాలో నటించాలన్నది నా కోరిక

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!