Gold Price Today: కుప్పకూలిన బంగారం ధరలు.. ఎంత తగ్గిందో తెలిస్తే షాపులకు క్యూ కట్టాల్సిందే!

Updated on: Sep 29, 2026 | 11:11 AM

Gold, Silver Prices Today: బలమైన డాలర్ సూచీ, వచ్చే ఏడాదిలో అమెరికాలో మూడుసార్లు వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం ఉండటం బంగారం, వెండిపై ఒత్తిడిని పెంచాయి. బంగారం, వెండి ధరలు 5 శాతం వరకు పడిపోయాయి. కామెక్స్‌లో బంగారం ఔన్సుకు $4,168 వద్ద..

1 / 5
 Gold, Silver Rates: బంగారం, వెండి ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు దిగి రావడంతో మహిళలకు ఇది భారీ ఊటర అనే చెప్పాలి. తాజాగా సెప్టెంబర్‌ 29న బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. నిన్న, ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి రావడం అప్పుడు మార్కెట్లో హట్‌ టాపిగ్గా మారింది.

2 / 5
 నిన్న తులం బంగారంపై ఏకంగా 2.500లకుపైగా దిగి దిగి రాగా, మంగళవారం తులంపై  1370 రూపాయలు తగ్గుముఖం పట్టింది. గత గత రెండు రోజులకు ముందు కూడా తగ్గుతూ వస్తోంది.

3 / 5
 ఈ నాలుగైదు రోజుల్లో చూస్తే తులం బంగారంపై ఏకంగా 4000 వేలకుపైగా తగ్గింది. ఇక వారం రోజుల్లో తులం బంగారంపై ఏకంగా రూ.6000 నుంచి రూ.7000 వరకు తగ్గడం సుభపరిణామం అనే చెప్పాలి. మంగళవారం ధరలు తగ్గింపు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,800 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,400 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.2,40,000 వద్ద ట్రేడవుతోంది.

4 / 5
 ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,950 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,550 వద్ద కొనసాగుతోంది. అదే ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,800 కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,36,400 వద్ద ఉంది.

5 / 5
 బలమైన డాలర్ సూచీ, వచ్చే ఏడాదిలో అమెరికాలో మూడుసార్లు వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం ఉండటం బంగారం, వెండిపై ఒత్తిడిని పెంచాయి. బంగారం, వెండి ధరలు 5 శాతం వరకు పడిపోయాయి. కామెక్స్‌లో బంగారం ఔన్సుకు $4,168 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది 0.01 శాతం తగ్గుదల. వెండి ఔన్సుకు $61 వద్ద ట్రేడ్ అవుతోంది, ఇది 1.10 శాతం తగ్గుదల. కొనుగోలు చేసే ముందు మీమీ ప్రాంతాల్లో ఉన్న ధరలను తెలుసుకోవడం ముఖ్యం.

Loading...
Unable to load recommendations.
Follow Us