AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: 9 రోజుల పాటు బ్యాంకులు బంద్.. బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఏయే రోజుల్లో అంటే..?

బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే బ్యాంకులతో ఎప్పుడు ఏ పని పడుతుందో తెలియదు. రోజువారీ ఆర్ధిక వ్యవహారాలపై బ్యాంక్ సెలవులు ప్రభావం పడకపోయినా.. చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు నిలిచిపోతాయి. సెలవుల గురించి ముందే తెలుసుకుంటే జాగ్రత్త పడొచ్చు.

Venkatrao Lella
|

Updated on: Jul 30, 2026 | 2:52 PM

Share
మరో రెండు రోజుల్లో ఆగస్ట్ నెల రాబోతుంది. కొత్త నెల వస్తుందంటేనే ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. అందులో భాగంగా నెల మారుతుందంటేనే.. బ్యాంకు సెలవుల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బ్యాంకులతో ప్రతీఒక్కరికీ పని ఉంటుంది. దీంతో సెలవుల గురించి ముందే తెలుసుకుంటే సమస్యలు ఎదురుకావు.  ఆగస్ట్ నెల వస్తుండటంతో బ్యాంక్ సెలవులు ఎలా ఉన్నాయి..? ఏయే రోజుల్లో మూతపడతాయి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఆగస్టులో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఆగస్ట్ 4న త్రిపురలో కేర్ పూజ సందర్భంగా ఆ రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయవు. ఇక టెండోంగ్ లో రమ్ ఫాట్ సందర్భంగా ఆగస్టు 8న సిక్కింలో బ్యాంకులు బంద్ అవుతాయి. దేశభక్తుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 13న మణిపూర్‌లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.

2 / 5
మహారాజా బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జయంతి సందర్భంగా ఆగస్టు 19న త్రిపురలో బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటాయి. మిలాద్-ఉన్-నబీ, మొదటి ఓనం, మిలాద్-ఎ-షరీఫ్ జన్మదినం సందర్భంగా కేరళ, ఏపీలో ఆగస్టు 25న బ్యాంకులు పనిచేయవు. దీంతో ఏపీ ప్రజలు ఈ విషయాన్ని గమనించి బ్యాంక్ బ్రాంచ్ కార్యకలాపాలు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరముంది.

3 / 5
ఆగస్ట్ 28న గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, శ్రీనగర్, కేరళ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో రక్షా బంధన్, పాంగ్-లబ్సోల్, శుక్రవారం ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబీ, శ్రీనారాయణ గురు జయంతి సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి.  ఈ మేరకు ఆగస్ట్ సెలవులకు సంబంధించిన  క్యాలెండర్‌ను ఆర్బీఐ విడుదల చేసింది.

4 / 5
ఇక వీటితో పాటు ఆగస్ట్ 2 ఆదివారం, ఆగస్ట్ 8 రెండో శనివారం, ఆగస్ట్ 9 ఆదివారం,  ఆగస్ట్ 16 ఆదివారం, ఆగస్ట్ 22 నాలుగో శనివారం, ఆగస్ట్ 23 ఆదివారం, ఆగస్ట్ 30 ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సాధారణ సెలవులు రానున్నాయి.

5 / 5
Follow Us
ఆగస్టులో 9 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!

టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!

ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి!

దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు వరుస సెలవులు!

ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉందా? ఏ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ?

కోడిగుడ్డు ఇలా తింటేనే విటమిన్ డి పూర్తిగా దక్కేది! డైటీషియన్లు