Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్రకదబ్ర.. గుండెపోటుకు చెక్ పెట్టే ఆహారాలు ఇవే..

చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని సూచిస్తున్నారు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకోండి..

Shaik Madar Saheb

|

Updated on: Mar 10, 2025 | 1:46 PM

ఉరుకుపరుగుల జీవితం.. పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు.. కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా చాలా మంది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని సూచిస్తున్నారు. కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా గుండె ధమనులు - రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల గుండెపోటు ప్రమాదాన్ని 90% నివారించవచ్చని పేర్కొంటున్నారు.

1 / 6
గుండె ఆరోగ్యం కోసం పెద్దగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా గుండె ధమనులు - రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి దినచర్య పాటించాలి..? ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..

2 / 6
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైన ఆహారాలు చేపలు - గుడ్లు.. ఈ రెండింటిలోనూ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ధమనులు, రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

3 / 6
మీరు శాఖాహారులైతే, డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. డ్రై ఫ్రూట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కూడా మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారిస్తాయి.

4 / 6
పప్పుధాన్యాలు, బీన్స్‌లను కూడా రోజుకు కనీసం ఒక్కసారైనా ఆహారంలో తీసుకోవాలి. ఇది మీకు పుష్కలంగా ప్రోటీన్‌ను అందించడంతో పాటు, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక ముఖ్యమైన పోషకాలను కూడా అందిస్తుంది.

5 / 6
సిట్రస్ పండ్లలో గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక విటమిన్లు - ఖనిజాలు ఉంటాయి. సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ధమనులు, రక్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి.

6 / 6
Follow us