5 / 5
శరీరాన్ని రీఫ్రెష్ చేసే డ్రింక్స్‌లో చియా సీడ్స్ కూడా ఒకటి. నీళ్లలో నానబెట్టి వీటిని తాగినా అలసటను తగ్గిస్తాయి. చెరకు రసం తాగినా కూడా మంచి ఎనర్జీ లభిస్తుంది. మిరియాలు, జీలకర్ర పొడి, నిమ్మరసం కలిపిన మజ్జిగ తాగినా కూడా అలసట పోయి.. మంచి ఎనర్జీ లభిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)